Oracle Linux 7 పరిచయం
ఎంటర్ప్రైజ్ ఆపరేటింగ్ వ్యవస్థ నందలి సరికొత్త విశేషణాలను Oracle Linux 7 చూపును
- లైట్ వెయిట్ అప్లికేషన్ ఐసోలేషన్ వంటి కొత్త సామర్ధ్యాలను ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్స్ మెచ్చుకొందురు.
- నవీకరించిన అభివృద్ధి వాతావరణం మరియు అప్లికేషన్-ప్రొఫైలింగ్ సాధనాలను అనువర్తన అభివృద్దికారులు స్వాగతించెదరు. Oracle డైవలప్పర్ బ్లాగ్ వద్ద మరింత చదువండి.
- మెరుగైన పనితనం మరియు స్కేలబిలిటీతో విస్తరింపచేసిన ఫైల్-సిస్టమ్ ఐచ్చికాలను మరియు కొత్త నిర్వహణా సాధనాలను వ్యవస్థ నిర్వహణాధికారులు మెచ్చుకొందురు.
ఫిజికల్ హార్డువేర్, వర్చ్యువల్ మిషన్స్, లేదా క్లౌడ్ నందు నియోగించిన Oracle Linux 7 అనేది రాబోవు-తరం ఆకృతులకు కావలసిన అధునాతన విశేషణాలను అందించును.
ఇక్కడనుండి ఎక్కడకు వెళ్ళాలి:
-
Oracle Linux 7 ఉత్పాదన పేజీ
Oracle Linux 7 సమాచారం కొరకు రావలసినపేజీ. మీ Oracle Linux 7 ను ఎలా ప్లాన్ చేయాలో, నియోగించాలో, నిర్వహించాలో, మరియు పరిష్కరించాలో నేర్చుకోండి.
-
Oracle వినియోగదారి పోర్టల్
వ్యాసాలను, వీడియోలను, మరియు ఇతర Oracle విషయాలను కనుగొనుటకు, అదేవిధంగా మీ Oracle తోడ్పాటు కేస్లను నిర్వహించుటకు ఇది మీకు కేంద్ర స్థానం.
-
పత్రీకరణ
Oracle Linux మరియు ఇతర Oracle ఉత్పాదనల గురించి పత్రీకరణ అందించును.
-
Oracle సబ్స్క్రిప్షన్ నిర్వహణ
వ్యవస్థలను సమర్ధవంతంగా నిర్వహించుటకు వెబ్-ఆధారిత నిర్వహణా ఇంటర్ఫేస్.
-
Oracle Linux ఉత్పాదన పేజీ
Oracle Linux ఉత్పాదన అందించే వాటికి ప్రవేశ స్థానం.